Surprise Me!

Montha Cyclone: ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..! | Oneindia Telugu

2025-10-27 43 Dailymotion

Montha Cyclone. The cyclone that is continuing in the Bay of Bengal is likely to intensify into a severe cyclonic storm on Tuesday. It is likely to cross the coast near Kaginadu. The Meteorological Department has predicted that after the cyclone crosses the coast, there is a possibility of very heavy rains in the eastern and northeastern Telangana districts. Heavy rains are likely in Khammam, Bhadradri, Mahabubabad, Mulugu, Bhupalpally, Mancherial, Peddapalli and Asifabad districts. <br />బంగాళాఖాతంలో కొనసాగుతూన్న తుఫాన్ మంగళవారం తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఇది కాగినాడు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత తూర్పు, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. <br />#weatherupdate <br />#monthacyclone <br />#rains

Buy Now on CodeCanyon